ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో రైతుసేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ గురువారం ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రంలో నాణ్యత ప్రమాణాల ప్రకారం, కనీస మద్దతు ధరలో, మధ్యవర్తులు లేకుండా విక్రయించవచ్చని తెలిపారు.