VIDEO: రవాణా అధికారుల తనిఖీలు

VIDEO: రవాణా అధికారుల తనిఖీలు

ELR: నూజివీడు మండలం తుక్కులూరు సమీపంలోని బైపాస్ రోడ్డులో రవాణ అధికారులు బుధవారం వాహనాలను తనిఖీ చేశారు. ప్రాంతీయ ఉప రవాణా అధికారి అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారీ వాహనాలను తనిఖీ నిర్వహించారు. అన్నపూర్ణ మాట్లాడుతూ.. సామర్థ్యానికి మించి రవాణా నిర్వహిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని రకాల అనుమతులు ఉండాలన్నారు.