ఎరువుల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

ఎరువుల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

PLD: కారంపూడిలోని ఎరువుల గోదాములను కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు, ఆర్డీవో మురళీకృష్ణ పాల్గొన్నారు.