కోరుట్ల నుంచి తరలివెళ్తున్న గణనాథులు

కోరుట్ల నుంచి తరలివెళ్తున్న గణనాథులు

JGL: వినాయక విగ్రహాల తయారీలో తెలంగాణలో ధూల్ పేట తరువాత కోరుట్ల ప్రసిద్ది. ఇక్కడ నుంచి తెలంగాణకే కాకుండా ఆంధ్రా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వినాయక విగ్రహాలు తరలివెళ్తాయి. ఒక ఫీట్ నుంచి 30 ఫీట్స్ ఎత్తు వరకు విభిన్న గణనాథులు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కోరుట్ల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు తరలిస్తుండంతో రహదారులు గణనాథుడి విగ్రహాలతో శోభానామయంగా మారిపోయాయి.