పారిజాత గిరి ఆలయం ఘాట్ రోడ్డులో ప్రమాదం

ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి ఆలయం ఘాట్ రోడ్డులో శనివారం ప్రమాదం జరిగింది. కొండ పై నుంచి స్కూటీపై కిందకు దిగుతుండగా బ్రేక్ వైర్ తెగింది. కొండపై నుంచి పల్టీలు కొట్టిన స్కూటీ వాహనం.ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.