VIDEO: 'భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

VIDEO: 'భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

BDK: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మణుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.