నర్సింగ్‌పల్లిలో ఉచిత వైద్య శిబిరం
NZB: సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామపంచాయతీలొ ప్రపంచ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజులో భాగంగా, NCD వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెడ్డు సుగుణ, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ డా. ప్రణవి ఉన్నారు.