వేదాంతపురంలో BRS అభ్యర్థి గెలుపు

వేదాంతపురంలో BRS అభ్యర్థి గెలుపు

BDK: అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామపంచాయతీ BRS సర్పంచ్ అభ్యర్థి తోట వెంకటమ్మ తన ప్రత్యర్థిపై 117 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. తనపై విశ్వాసంతో అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.