ఎమ్మెల్యే చొరవతో విద్యుస్తంభాలు ఏర్పాటు

ఎమ్మెల్యే చొరవతో విద్యుస్తంభాలు ఏర్పాటు

NLR: బుచ్చిపట్టణంలోని 6వ వార్డులో గత పది సంవత్సరాలుగా విద్యుత్ స్తంభాలు లేక వీధి చీకటి మయంగా ఉందని ఇటీవల జరిగిన ఎమ్మెల్యే పర్యటనలో కౌన్సిలర్ రహమత్ సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.