ఈనెల 25న జాబ్ మేళా

ఈనెల 25న జాబ్ మేళా

WGL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి కల్పన అధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పూర్తి వివరాలకు 8247656356 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.