ఒకే బావిలో తండ్రీకొడుకుల మృతదేహాలు
RR: కొడుకు కనిపించట్లేదని ఓ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేశంపేట(M) సంతాపూర్‌లో చోటు చేసుకుంది. శనివారం ఇంట్లోనుంచి వెళ్లిన కొడుకు కన్నయ(11) కనిపించాలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. మనస్తాపానికి గురై బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి మృతదేహాం కోసం గాలించగా అదే బావిలో కొడుకు శవమై దొరికాడు.