VIDEO: పాఠశాల ఎదుట ట్రాన్స్‌ఫార్మర్.. భయపడుతున్న ప్రజలు

VIDEO: పాఠశాల ఎదుట ట్రాన్స్‌ఫార్మర్.. భయపడుతున్న ప్రజలు

CTR: రొంపిచర్ల మండలం మొటుమల్లెల వంకిరెడ్డిగారిపల్లెలో ప్రభుత్వ పాఠశాల సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణగా కంచె లేనందువలన పిల్లలు అటువైపు వెళ్లి ప్రమాదాలకు గురవుతారని ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు అపాయం లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.