సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎర్రబెల్లి విమలకు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గురువారం ప్రచారం నిర్వహించారు. విమల గ్రామంలో సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని, తన పూర్తి సహకారం ఉంటుందని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలు తెలివిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.