VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిశీలించిన మార్కెట్ ఛైర్మన్

VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిశీలించిన మార్కెట్ ఛైర్మన్

SRPT: జిల్లాలో ఇందిరమ్మ 3వ విడతలో ఉన్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు‌ను మార్కెట్ కమిటీ  ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం సదుపాయాలు కల్పించి ఇళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి లబ్ధిదారునికి పేరుమీద విద్యుత్ మీటర్ తీసుకోవడంతో పాటు మంచినీటి సదుపాయం, నివాసానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.