VIDEO: మద్యం మత్తులో మందు బాబుల వీరంగం

VIDEO: మద్యం మత్తులో మందు బాబుల వీరంగం

E.G: రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై పడిపోవడంతో రాత్రి వేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రిన్సిపల్ ఆఫీస్ వంటి కీలక ప్రాంతాల్లో తాగుబోతుల బెడద రోజురోజుకు పెరుగుతోందని, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.