VIDEO: పులి పంజా .. గేదెపై దాడి

VIDEO: పులి పంజా ..  గేదెపై దాడి

KKD:  ప్రత్తిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో అనుసూరి రాంబాబు అనే రైతు గేద దూడపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. అటవీ శాఖ అధికారులు మా గ్రామానికే రాలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి భయంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.