జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు
NGKL: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి 43.1°C, లింగాల 42.9°C, కల్వకుర్తి 42.8°C, పెద్దకొత్తపల్లి 42.5°C, ఐనోల్ 42.3°C, తిమ్మాజిపేట, ఉప్పునుంతల 42.2°C, కిష్టంపల్లి, బోల్లంపల్లి 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.