కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ వెల్గటూర్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
➢ పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
➢ పిల్లల కదలికలు ఎప్పటికప్పుడు గమనించాలి: ఎస్పీ మహేష్ బీ గీతే
➢ చిగురుమామిడిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య