బల్సులపల్లి తండా సర్పంచ్‌‌గా విజయ ఏకగ్రీవ ఎన్నిక

బల్సులపల్లి తండా సర్పంచ్‌‌గా విజయ ఏకగ్రీవ ఎన్నిక

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని బల్సులపల్లి తండా సర్పంచ్‌‌గా రాత్లావత్ విజయ, పంచాయతీలోని ఎనిమిది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు తండా వాసులంతా సమావేశమై గ్రామపంచాయతీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. నామినేషన్లు వేసిన మిగిలిన వారు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైంది.