నేడు అండర్ 19 క్రికెట్ సెలక్షన్ పోటీలు

నేడు అండర్ 19 క్రికెట్ సెలక్షన్ పోటీలు

NGKL: 69వ SGF క్రికెట్ అండర్ 17 బాలబాలికలకు టోర్నమెంట్ కం సెలక్షన్ అచ్చంపేట ఎన్టీఆర్ మినీ స్టేడియం ARM ACADEMY‌లో గురువారం నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. క్రికెట్ క్రీడాకారులు ఎలిజిబులిటీ ఫార్మెట్, బోనఫైడ్, పిన్ నంబర్, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు వచ్చి టోర్నమెంట్ నరేందర్ పీడీ 9505232452 దగ్గర రిపోర్ట్ చేయాలన్నారు.