VIDEO: క్రీడా మహోత్సవ ప్రారంభం

VIDEO:  క్రీడా మహోత్సవ ప్రారంభం

MBNR: జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎంపీ డీకే అరుణ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ను ఆమె ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. కేేంద్ర ప్రభుత్వం క్రీడలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.