'సీఎం రేవంత్ రెడ్డి అద్భుతాలు చేశారు'
HYD: నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ అట్టహసంగా ప్రారంభంమైంది. ఈ సమ్మిట్‌లో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువ సీఎం రేవంత్ రెడ్డి అద్భుతాలు చేశారని, 20 లక్షల మంది రైతులకి రుణ మాఫీ చేశారని కొనియాడారు. మహిళలకు, బాలికలకు ఉచిత ప్రయాణాలు కల్పించారన్నారు. విద్యా ప్రమాణాలను కృషి చేస్తున్నారని ప్రశంసించారు.