BREAKING: కేబినెట్ కీలక నిర్ణయం

BREAKING: కేబినెట్ కీలక నిర్ణయం

AP: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. 69 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, MLAలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా నివాస స్థలం లేనివారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ చూపాలన్నారు.