అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం
VSP: మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మంగళవారం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది ప్రయోజనం పొందారు. శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, పాప్స్ మీర్ (క్యాన్సర్) టెస్టులు సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించరు.