ఇకపై ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్

ఇకపై ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్

ASR: రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలో ప్రతీ బుధవారం నిర్వహిస్తున్న ప్రజాదర్భార్‌ను ఇకపై ప్రతీ శుక్రవారం నిర్వహించనున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఈ మార్పు చేయబడిందని, ప్రజల విజ్ఞప్తులకు తగిన పరిష్కారాలు ప్రజాదర్బార్ ద్వారా అందజేయబడతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.