'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుంచి పాట రిలీజ్
టాలీవుడ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. తాజాగా ఈ సినిమాలోని 'పొమ్మంటే' అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ దేశిన(రమేష్) తెరకెక్కిస్తుండగా.. విధి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.