పీడీఎస్ బియ్యం పట్టివేత
KNR: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి శివారులో వీరాంజనేయ రైస్ మిల్లులోనికి రెండు ఆటోలలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సమయంలో అధికారులు వాటిని నిఘా వేసి పట్టుకున్నారు. ఆటోలో 3 క్వింటాల చొప్పున మొత్తం ఆరు క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.