అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడా.. పొలంపల్లిలో ఉద్రిక్తత
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా ఉండటంతో రెండుసార్లు రీకౌంటిగ్ చేశారు. అయినప్పటికి తేడా రావడంతో ఓ అభ్యర్థి వర్గం ధర్నాకి దిగారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.