ఖైదీల బెయిల్ విషయంలో అభిప్రాయాల సేకరణ: కలెక్టర్
WNP: ఆర్థిక స్తోమత లేని కారణంగా హామీ పత్రం డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీల బైల్ విషయంలో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాల సైతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం వనపర్తి జిల్లా సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హామీ పత్రం ఇవ్వలేని ఏడు మంది ఖైదీలపై జిల్లా స్థాయి కమిటీతో చర్చించారు.