ఉత్తరాంద్ర బీసీ సంఘం లీగల్ కన్వీనర్‌గా గంగాధర్

VZM: రాష్ట్ర స్థాయి బీసీ సంఘ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు డా. మారేష్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ, హోటల్ ఐలాపురం వేదికగా జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ, ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా బొబ్బిలికి చెందిన న్యాయవాది తుమరాడ గంగాధర్‌ను ఉత్తరాంధ్ర బీసీ సంఘం లీగల్ కన్వీనర్‌గా నియామక పత్రాన్ని అందచేశారు. బీసీ సమస్యల పట్ల న్యాయ పోరాటం చేయాలని కోరారు.