VIDEO: పంచె కట్టుతో కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

VIDEO: పంచె కట్టుతో కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

NLR: నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా శనివారం సాయంత్రం పంచె కట్టుతో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ కార్తీక్, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి, అందరినీ జిల్లా కలెక్టర్ పరిచయం చేసుకున్నారు.