ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
VZM: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి ఉరేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.