కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కౌశిక్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలి: కొంగరి శంకర్ మాదిగ
★ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలి: MLA గంగుల కమలాకర్
★ జమ్మికుంటలో పబ్లిక్ టాయిలెట్స్‌ను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
★ మక్త గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు