'వేంపాడు గ్రామంలో గ్రామ సభ నిర్వహణ'

AKP: నక్కపల్లి మండలం వేంపాడు గ్రామ సచివాలయం వద్ద ఉదయం సర్పంచ్ ఏడిద.నూకరత్నం అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో సచివాలయం నిర్వహణ, పంచాయితీ అభివృధి ప్రణాళిక, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, స్వర్ణాంధ్ర- 2047 ప్రణాళికపై చర్చించారు. ఇందులో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, పంచాయితీ కార్యదర్శి, గ్రామ స్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు.