తాళ్లపూడిలో విషాదం.. వైసీపీ నాయకుడి తల్లి మృతి

తాళ్లపూడిలో విషాదం.. వైసీపీ నాయకుడి తల్లి మృతి

E.G: కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడికి చెందిన వైసీపీ మండల ఎగ్జిక్యూటివ్ జొన్నకూటి కుమార్ రాజా తల్లి జొన్నకూటి కన్నమ్మ (75) సోమవారం అకాల మరణం చెందారు. ఆమె అందరికీ సుపరిచితురాలు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు.