ఒరియా పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రముఖ వ్యాపారవేత్త మళ్లా భాస్కరరావు కాశిబుగ్గలో ఉన్న ఒరియా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒరియా పేద విద్యార్థులకు 100 నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. అన్నం ప్లేట్స్, గ్లాసులు, పెన్సిల్స్, రబ్బరులు, అలాగే పండ్లు పంపిణీ చేశారు.ఈ పాఠశాలలో పేద విద్యార్థులు ఉండడం వల్ల వారికి ఏమి అవసరమో అడిగి తెలుసుకుని ఇవ్వడం జరిగిందని భాస్కరరావు అన్నారు.