'హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు'

'హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు'

KDP: డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం హోటళ్లలో, టీ స్టాళ్లలో అక్రమంగా ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని పులివెందుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సుధీర్ హెచ్చరించారు. ఇవాళ ఆయన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లోకేష్‌తో కలిసి వేంపల్లిలోని పలు హోటళ్లపై తనిఖీలలో చేసి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.