రేపు అండర్- 25 పురుషుల జిల్లా క్రికెట్ ఎంపికలు

రేపు అండర్- 25 పురుషుల జిల్లా క్రికెట్ ఎంపికలు

నల్గొండ పట్టణంలో రేపు సీనియర్ విభాగం అండర్- 25 పురుషుల జిల్లా క్రికెట్ ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నట్లు అసోసియోషన్ జిల్లా అధికారి అమీనుద్దిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికైన వారు HCA ఆధ్వర్యంలో నిర్వహించే మూడు ఫార్మాట్ల క్రికెట్ పోటిల్లో పాల్గొంటారని తెలిపారు.