ఎంపీ కలిశెట్టి నేడు అందుబాటులో ఉండరు

ఎంపీ కలిశెట్టి నేడు అందుబాటులో ఉండరు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఢిల్లీలోని రాజ్ భవన్‌లో భారతదేశ 15వ ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు పార్లమెంట్‌ పరిధిలో అందుబాటులో ఉండరని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించాలని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.