టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

★ అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే వంశీకృష్ణ 
★ మైనార్టీ సోదరులు సాంప్రదాయంగా నిర్వహించుకునే వేడుక గ్యార్మీ: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి
★ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: JC ఖీమ్యా నాయక్
★ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో మహిళ మృతదేహం లభ్యం