VIDEO: సీరోల్‌లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ దగ్ధం

VIDEO: సీరోల్‌లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ దగ్ధం

MHBD: సీరోల్ మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో టవర్‌కు చెందిన కీలక పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.