మద్యం సీసాలు స్వాధీనం.. వ్యక్తిపై కేసు నమోదు

మద్యం సీసాలు స్వాధీనం.. వ్యక్తిపై కేసు నమోదు

VZM: గజపతినగరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల వేమలి గ్రామంలో శనివారం ఎక్సైజ్ సీఐ జె.జనార్ధనరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ మేరకు కె.పైడిరాజు అనే వ్యక్తి వద్ద నుంచి 17 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో హెచ్‌సీలు భాషా, లోకాభిరామ్, సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు.