చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చిత్తూరులో పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
➢ కుప్పంలో అంగన్వాడీలకు 430 మొబైల్ ఫోన్లు పంపిణీ ఎమ్మెల్సీ కంచర్ల
➢ తవణంపల్లిలో ఆక్వా కల్చర్ సిస్టమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్
➢ చిత్తూరు అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 10 మందికి లక్ష జరిమానా విధించిన కోర్టు