రెండోరోజు ఏసీబీ కస్టడీకి ENC హరిరామ్

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన గజ్వేల్ ENC హరిరామ్‌ను ACB అధికారులు రెండోరోజు ప్రశ్నిస్తున్నారు. ఆయనను ఐదు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వగా.. నిన్న అధికారులు విచారించారు. నిన్న సరిగా స్పందించలేదని రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడికి సంబంధించి సుమారు రూ.13 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది.