అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

KMR: రాజంపేట్ మండలం, పెద్దాయిపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని, అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాముఖ్యతపై ఆయన చేసిన కృషిని కొనియాడారు.