నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి భారీగా నీరు
★ దుబ్బాకలో నీటి ఎత్తడి నివారణకై పాలకవర్గం సమవేశం
★ దూస్ గాన్‌లో చెరువులో పడి వ్యక్తి మృతి
★ మల్కాపూర్ తండాలో వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ