WOW.. HYD శివారులో బ్యూటిఫుల్ క్యాంప్..!

HYD: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు RR మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నాక్టర్నల్ వాక్, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ కార్యక్రమాలు ఉంటాయి. వివరాలకు 7382307476 సంప్రదించాలన్నారు.