శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఘనంగా గురుపూజోత్సవం

శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఘనంగా గురుపూజోత్సవం

VZM: చీపురుపల్లి పట్టణంలో శ్రీనివాస జూనియర్ కళాశాలలో శుక్రవారం నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.ఉపాధ్యాయులే విద్యార్థులకు మార్గదర్శక ఉండాలని తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంను కళాశాల ప్రిన్సిపాల్ ఏ.డి.ఎన్.ఎస్.వి.ప్రసాద్ చేశారు.