అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి రెండు పంపుల ద్వారా నీరు ఎత్తివేత

అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి రెండు పంపుల ద్వారా నీరు  ఎత్తివేత

SRCL: ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి రెండు పంపుల ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 3.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 11 టీఎంసీల నీరు ఉంది. ఎగువన ఉన్న సిద్ధిపేట జిల్లా రంగనా యకసాగర్ ప్రాజెక్టుకు 3,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.