VIDEO:'తొడగొట్టి చెబుతున్నా ఎన్నికల్లో తగ్గేదే లే'

VIDEO:'తొడగొట్టి చెబుతున్నా ఎన్నికల్లో తగ్గేదే లే'

KDP: జమ్మలమడుగులో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశంలో పొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొందరు నాయకులు ఓడిపోతే పారిపోతారు. మనం అలా కాదు ఓడిపోయినా, గెలిచినా ఇక్కడే ఉంటామని తొడగొట్టి చెప్పారు. ముఖ్యంగా 2029 ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తగ్గేదే లే అని కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.